సెక్యూరిటీ గార్డు హత్య

హైదరాబాద్‌: కూకట్‌పల్లి సమీపంలోని కైక్లాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌ హత్యకు గురయ్యాడు. అపార్ట్‌మెంట్‌ వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు