సెక్రటేరియేట్‌లోని బిబ్లాక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: వరుసగ దేశంలో గాని రాష్ట్రంలో గాని అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఇటివల ముంబాయి సచివాలయం, ఢిల్లీ సచివాలయంలోని కార్యలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు మరచి పోకుండానే మన రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌లోని సచివాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బిబ్లాక్‌లో ఈ ప్రమాదం సంభవించింది. కంప్యూటర్లు, ఫౖల్స్‌కాలి పోయ్యాయి.