సెప్టెంబర్‌లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 550 బస్సులు

తిరుపతి: సెప్టెంబర్లఓ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి 550 బస్సులతో 2200 సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గరుడసేవ రోజున ప్రత్యేకంగా మరో 3300 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.