సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌కి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు. మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2 తేడాతో విజయం సాధించారు.

తాజావార్తలు