సేవాదళ్ ఆధ్వర్యంలో కొవ్వాతుల ప్రదర్శన…

బోనగిరి టౌన్ (ప్రజా దేశం):–

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారి ఆధ్వర్యంలో మణిపూర్ అల్లర్ల సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన బాబు జగ్జీవరాం చౌరస్తాలో మృతుల కుటుంబాలకు నివాళులర్పించడం జరిగింది .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మణిపూర్ అల్లుళ్లకు బాధ్యులు అయినా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి మణిపూర్ అల్లర్లకు బాధ్యులైన బిజెపి కార్యకర్తలకు శిక్షించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తకంఠంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ టీపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ దిన్ మాజీ పట్టణ అధ్యక్షులు కుక్కదువు సోమయ్య మున్సిపల్ కౌన్సిలర్లు నాజీమా సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ వాడిచార్ల కృష్ణ యాదవ్ వివర్సల్ జిల్లా అధ్యక్షులు గుర్రం శీను బోనగిరి పట్టణ సేవాదళ్ అధ్యక్షులు డాకూరి ప్రకాష్ ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి వాజిద్ మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ముల్తానీషా ముత్తు పట్టణ ఉపాధ్యక్షులు పోకల యాదగిరి మైనార్టీ నాయకులు ఎండి అఫ్రోజ్ కల్యా నాగరాజ్ కానిగంటి ప్రేమ్ ఎండీ జానీ రవి యూత్ కాంగ్రెస్ నాయకుడు విశాల్ తదితరులు పాల్గొని నిధులకు నివాళులర్పించారు.