సైనా, కశ్యవ్ శుభారంభం
కొరియా : కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్వవ్ శుభారంభం చేశారు. తొలిరౌండ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి సిప్సీరీపై సైనా గెలుపొందగా.. ఇంగ్లండ్ క్రీడాకారుడు ఉసేఫ్‌పై కశ్వవ్ విజయం సాధించాడు.