సైన్స్‌ ఎన్స్‌ప్రెన్‌

వరంగల్‌ : వైవిధ్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతావరణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచిన సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు హైదరాబాద్‌ వెళ్లినుంది గత నాలుగు రోజులుగా వరంగల్‌ రైల్వే డివిజస్‌లోని కాజీపెట్‌ స్టేషస్‌లో ఉన్న సైస్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు హైదరాబాద్‌కు పయనమవ్వనుంది