సోమవారం ప్రజావాణి రద్దు
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ , మార్చి 10 ( జనం సాక్షి);
మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టిచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయబడినదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా లో ఈ నెల 13న సోమవారం టిచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్నందున ప్రజా వాణి రద్దు చేస్తున్నామని , ప్రజలు ఎవరు కూడా కల్లెక్టరేట్ కార్యాలయానికి రాకుడదని కలెక్టర్ తెలిపారు.