స్థాయి సంఘాల ఏర్పాటుపై సభాపతి సమావేశం

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో సభావతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన నిబంధనలు సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.