స్పీకర్ పోడియం వద్ద తెరాస ఆందోళన
హైదరాబాద్: శాసన సభ వర్షాకాల చివరి రోజు సమావేశాలు ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణపై తీర్మానాం చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ తెరసా నేతలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోతరాలను రద్దు చేసి విద్యుత్ సమస్యలపై చర్చిదామని స్పీకర్ నాందెడ్ల మనోహర్ వారికి సూచించారు.