స్పీకర్‌ సమక్షంలో పర్యావరణ సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో వన్య ప్రాణి సంరక్షణ, పర్యావరణ సంఘం సమావేశమైంది. సమావేశంలో సింగరణి ఓపెన్‌ కాస్టింగ్‌. పారిశ్రామిక కాలుష్యంపై చర్చించారు. సింగరేని ఓపెన్‌ కాస్టిండ్‌లో సరైన పురరావాస ప్యాకేజీ లేదని సభ్యులు స్పీకర్‌ను ప్రశ్నించారు. సింగరేణి ఓపెన్‌ కాస్టింగ్‌పై, పరిశ్రమల కాలుష్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పీకర్‌ ఆదేశాలు జారీ చేశారు.