స‌చివాల‌యంలో పొరుగు సేవ‌ల సిబ్బంది ఆందోళ‌న‌

హైద‌రాబాద్ః తెలంగాణ స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న పొరుగు సేవ‌ల సిబ్బంది ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. ఉధ్యోగ భద్ర‌త క‌ల్పించి వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.