హత్య చేసింది సైకో సాంబ కాదు

నెల్లురు: తడ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఉన్మాది హత్యకాండ కేసులో పోలిసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలన్ని ఐజీ హరిష్‌గుప్తా, ఎస్పీ రమణకుమార్‌లు పరిశిలించారు. ఈ దాడికి పాల్పిడింది ఖమ్మం జిల్లాలో తప్పించుకుపోయిన సౖౖెకో సాంబశివ రావు అని వస్తున్న వార్తలను ఖండించారు. దీనికి పాల్పిడింది అతను కాదని ప్రాథమిక దార్యప్తులో గుర్తించామన్నారు. హంతకుడిని పట్టుకుంటామన్నారు.