హరిత బయోటెక్‌ మూసి వేతకు ఆదేశం

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి హరిత బయోటెక్‌ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను , అధికారులను అదేశించారు.