హలీవుడ్ ప్రముఖ నిర్మాత రిచర్డ్ జానుక్ కన్నుమూత
కాలిఫోర్నియా:హలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ట్వంటాయత్ సెంచరీ ఫాక్స్ కంపెనీకి ఒకప్పటి యజమాని రిచర్డ్ గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన స్వగృహంలో బీవర్లీహిల్స్‌లోని ప్రముఖ నిర్మాణసంస్థ ట్వంటీయత్ ఫాక్స్ సెంచరీ యజమాని డారిల్ జానుక్ కుమారుడైన రిచర్డ్ 28 ఏళ్ల వయసులో కంపెనీ బాద్యతలు స్వీకరించారు.ఆ కాలంలో మేటి చిత్రాలుగా పేరుగాంచిన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సన్‌డ్యాన్స్‌కిడ్ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మించిన చిత్రాలు ప్లాప్ కావటంతో తండ్రి మందలించగాబయటకు వెళ్లి సొంతగా చిత్రాలు నిర్మించారు. స్టీపెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి మందలించగాబయటకు వెళ్లి సోంతగా చిత్రాలు నిర్మించారు.13789 లో ఆయన నిర్మించినమిన్‌డైసీ చిత్రం నాలుగు ఆస్కార్లు గెలుచుకుంది.