హిమపాతంతో తడిసి ముద్దవుతున్న హిమచల్‌ప్రదేశ్
హిమచల్ ప్రదేశ్: హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం హిమపాతంలో తడిసిముద్దవుతోంది. రహదారుల, ఇళ్లు చెట్లు.. ఉపరితలాలన్నీ తెల్లని మంచుముద్దలతో నిండిపోతున్నాయి. చూడడానికి అందరగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుపల్లి అక్కడ జనీవనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది.