హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి కృష్ణమూర్తి మృతి

హైదరాబాద్‌: ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి భద్రిరాజు కృష్ణమూర్తి (84) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.