హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
హైదరాబాద్: జీవవైవిధ్యసదస్సు జరుగుతున్న హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేష్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌సింగ్ సమావేశాలకు హాజరవుతున్నదున భద్రతను సమీక్షించినట్టు ఆయన తెలిపారు.