హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30వరకు 5.5మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షపునీటిలో డ్రైనేజీలు పొంగిపొర్లడడంతో కీలకప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టుప్రాంతాల్లో నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు.