హైదరాబాద్‌లో వర్షానికి 8 మంది మృతి

హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షానికి వివిధప్రాంతాల్లో 8 మంది  ప్రాణాలు కోల్పోయారు. హఫీజ్‌పేటలోని అదిత్యనగర్‌లో గోడకూలి పోవడంతో తల్లి, ముగ్గురు పిల్ల్లలు మృతిచెందారు. మృతిలు ఫరిదాబేగం, మహమ్మద్‌ సమీర్‌, ముస్కాస్‌, సమరిస్‌లని స్థానికులు తెలిపారు. బాలానగర్‌ పారిశ్రమికవాడలో ప్రహరీగోడ కూలిపోవడంతో నలుగురు చనిపోయారు.