హైదరాబాద్‌లో సంచరిస్తున్న కేరళ నరహంతకుడు

హైదరాబాద్‌: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న  కేరళ నరహంతకుడు ఆంటోనీ హైదరాబాద్‌లో సంచరిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతను నగరంలో ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులకు సమాచారమందించారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.