హైదరాబాద్‌ చేరుకున్న గగన్‌ నారంగ్‌

హైదరాబాద్‌: లంగన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమమానాశ్రయంలో గగన్‌ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో గగన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.