హైదరాబాద్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు

హైదరాబాద్‌: భారత్‌, స్యూజిలాండ్‌ల మధ్య 23న తొలి టెస్టు మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌ జట్టు ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌ చేరుకోనుంది.