హైదరాబాద్‌: నగర బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,370గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,500 గా ఉంది.