హోంమంత్రి సబితను అడ్డుకున్న ఎంఐఎం కార్యకర్తలు
హైదరాబాద్: రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద హోంమంత్రి సబితను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్బరుద్దీన్ అరెస్టుపై సబితకు వినతి పత్రం ఇచ్చారు.