అంతర్జాజాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు.
కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలో తహసీల్దార్ బ్రమరౌతు మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో రైతు వేదిక లో బుధవారం రోజు మండల పరిధిలోని అధికారులకు అంతర్జాతీయంగా ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.మండల పరిధిలోని గ్రామాల అంగన్వాడీ టీచర్స్,ఆశా కార్యకర్తలు ప్రధానోపాధ్యాయులు,మండల పరిధిలోని గ్రామాల డీలర్లు, పాల్గొన్నారు.