అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవం

పెద్దపల్లి: అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పెద్దపల్లి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ శ్రీ లేఖ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.