అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు
వరంగల్: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్ స్క్వాడ్ స్బిబందిపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.