అనుమానాదస్పదస్థితిలో వ్యక్తి మృతి
తాండూరు: పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని అనుమానాదస్థితిలో మృతి చెందారు. సంఘటనాస్థలాన్ని తాండూరు పోలీసులు సందర్శించారు. అయితే మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.