అప్పులబాధతో రైతు ఆత్మహత్మ
రంగారెడ్డి: వికారాబాద్ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.