అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
వరంగల్ ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన గంపయ్య (35) అనే కూలీ ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం తీసుకువచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్ల కుటుంబసభ్యులు తెలిపారు. ఇతనికి ముగురు సంతానం ఉన్నారు.