అమ్మవారికి బోనం ఎత్తిన యాలాల్ జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి.
తాండూరు జులై 17(జనంసాక్షి)
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబసమే తంగా హైదరబాద్ ఆరేమైసమ్మ తల్లికి యాలాల్ మండల జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి బోనం ఎత్తి మొక్కలు సమర్పించుకున్నారు. అనంతరం వారిని నూతన వాహనాన్ని జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, సిద్రాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.