అమ్మహస్తం ప్రారంభించిన సారయ్య

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలో అమ్మహస్తం కార్యక్రమాన్ని మంత్రి బస్వరాజుసారయ్య ప్రారంభించారు. పేదప్రజలను అదుకునేందుకే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాజయ్య … తదితరులు పాల్గొన్నారు.