అయ్యా మా బాధ పాటించుకోరా.?

జనంసాక్షి కథనానికి …స్పందన..

అయ్యా మా బాధ పాటించుకోరా.?

హన్మకొండ బ్యూరో13 అక్టోబర్ జనంసాక్షి

అక్టోబర్ 8 తారీకు హన్మకొండ బ్యూరో రాసిన కథనానికి స్పందన..

ఈ నెల 8 తారీకు రోజున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో.. దండేపల్లి గ్రామంలో తుర్కపల్లి కాలనిలో మిషన్ భగీరథ ట్యాంక్ మెన్ పైపు ఉడిపోవడం తో కాలనీ వాసులు దాదాపు 24 కుటుంబాలు అవస్థలు.. 15 రోజులు మంచి నీటి కొరతతో ఇక్కట్లు పడిన విషయం విదితమే..

ప్రత్యేక చోరువతో పని చేయిచ్చిన.. ఏ ఈ..

-హర్ష వ్యక్తం చేసిన కాలనీ వాసులు

-ఏ ఈ గారికి కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు..

ఈ సందర్బంగా ఏ ఈ

మాట్లాడుతూ

జనంసాక్షి ప్రకటన ద్వారా.. ప్రతేక చోరువతో పని దగ్గర ఉండి చేయించినట్లు జనంసాక్షి జిల్లా బ్యూరో తో ముచ్చటిచినట్లు తెలిపారు అంతే కాకుండా రానున్న రోజులో కోతులతో ట్యాంక్ కు సంబందించిన పైపు లైన్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త లు తీసుకున్నట్లు తెలిపారు.ఇప్పుడు కాలనీ వాసులకు మంచినీటి కొరత రాదన్నారు..అదేవిదంగా తుర్కపల్లి కాలనీ వాసులు గ్రామస్తులు” జనంసాక్షి” దిన పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు