*అర్హులందరికి బూస్టర్ డోస్

 *వైద్యురాలు భానుప్రియ
_________________________
15 జూలై (జనంసాక్షి)
 అర్హులైన ప్రతిఒక్కరికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని వైద్యురాలు భానుప్రియ తెలిపారు.శుక్రవారం లింగంపేట్ మండలకేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో 24 మందికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగిందన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని 6 నెలలు పూర్తయి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ కు అర్హులన్నా రు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు బూస్టర్ డోస్ కోవిడ్ నుండి కాపాడుతు రోగనిరోగ శక్తి పెంచుతుందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రమేష్ యాదగిరి ప్రదీప్ ఏఎన్ఎం భాగ్య కవిత పాల్గొన్నారు.
Attachments area