అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
వరంగల్: విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్ జిల్లా కృష్ణాకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది ఉపాధ్యాయుడి అసభ్యప్రవర్తన పై విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారంత ఈ ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారుజ.