అసమర్థ పాలన అంతానాకే బాబు పాదయాత్ర

నవీపేట :కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్ధ పాలనను అందం చేయాడానికే తెదేపా అధినేత చంద్రడాడునాయుడు వస్తున్నా  మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని నవీపేట రెంజల్‌ మండలాల తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 27న బోధన్‌ నియోజకవర్గానికి విచ్చేస్దున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలకాలన్నారు.