అసోంలో పోటెత్తిన వరదలు

 

గౌహతి అసోం రాష్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 13 జిల్లాలపై వరద తీవ్ర ప్రబావాన్ని చూపించింది. అయా జిల్లాల్లో సుమారు 4 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మిగిలారు. వుధిమరినది ఉద్ధృతికి రాంగియా సబ్‌ డివిజన్‌ ప్రాంతంలోని బోయిరా గ్రామంతోపాటు పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రభుత్వం పునరావస శిబిరాలను ఏర్పాటు చేసి బాధిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది.