ఆందోళన చేపట్టిన కేసముద్రంలో రైతుల
వరంగల్ : మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ కేసముద్రంలో రైతులు అందోళన చేపట్టారు. అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ యార్డు కార్యదర్శిని నిర్బంధించి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.