ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని విజయవంతం చేయండి
తాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని
విజయవంతం చేయాలనితాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఓ ప్రకటన ద్వారా తెెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తాండూర్ గంజ్ అసోసియేషన్ కార్యాలయం ( దేన బ్యాంక్ పైన ) జయంతి వేడుకలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.