ఆజాద్‌తో తెలంగాణ,కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు ఢిల్లీ సమావేశమయ్యారు. సమావేశంలో సిరిసిల్లలో విజయమ్మ దీక్ష తర్వాత తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆజాద్‌ దృష్టికి తెచ్చినట్లు సమాచారం.

తాజావార్తలు