ఆటో అదుపు తప్పి బోల్తా: ఒకరు మృతి
నిజామాబాద్,జనంసాక్షి: పిట్ల మండలం రాంపూర్ వద్ద ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందింస్తున్నారు.