ఆటో బోల్తాపడి ఒకరి మృతి

నెల్లూరు:జిల్లాలోని కోట మండలం చంద్రశేఖరపురం దగ్గర ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.