ఆడపడుచులకు అండగా ఉండే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ
మానవపాడు, సెప్టెంబర్ 21 (జనం సాక్షి):
అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
మానవపాడు మండలం కేంద్రంలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమనికు
ముఖ్యఅతిథిగా హాజరైన చీరలను పంపిణీ చేసిన
అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది 18 సంవత్సరాలు నిండిన అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది 240 రకల డిజైన్స్ చేనేత మగ్గం తో బతుకమ్మ చీరలు తయారు చేయుటకు ప్రభుత్వం 340 కోట్లు వ్యయం తో ఖర్చు చేసి మహిళలందరికీ నేటి నుంచి పంపిణీ చేయడం జరిగినది కెసిఆర్ గారు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు అలాగే ప్రతి మహిళకు బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా కనుక చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది.
మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి, రైతు వేదిక సమన్వయ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్ద హుస్సేన్ దామోదర్ రెడ్డి, వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు స్థానిక మండల స్థాయి ప్రజా ప్రతినిధులు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..