ఆత్మీయ నాయకుని (మిత్రుని)జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,దన్నసరి సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆయన సమక్షంలో యువజన నాయకులు,మిత్రులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ…మండల నాయకులుగా తన రాజకీయ ప్రస్థానంలో అనేక కార్యక్రమాలు చేపట్టి మండల ప్రజల,యువతలో ప్రేబాభిమానాలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నిరంజన్,రావుల మురళి, నాగరాజు,తాజొద్దీన్,గణేష్,చిట్టి,నవాజ్ వెంకన్న,ముజ్జు,లక్ష్మణ్,రామ్ చందర్, సత్యనారాయణ,రఫీ,రమేష్, విక్కీ, సమీర్,యశ్వంత్,బాలు,శశి,సుమన్, శంకర్,ఫని తదితరులు పాల్గొన్నారు.