ఆధ్యాత్మిక చింతనే ముక్తికి మార్గం.
మల్కాజగిరి.జనంసాక్షి.ఆగస్టు
సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ భగవంతుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గం ఆధ్యాత్మిక చింత నే యోగ్యమైనదని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అన్నారు.మంగళవారం ఆనంద్ బాగ్
శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం జరిగింది.ఈార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాికారి ఎబి రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే కు ఘనస్వాగతం పలికారు.స్వామి వారికి అత్యంత ప్రీతి కరమైన సేవల్లో కల్యాణోత్సవం ఒక్కటి .ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు,అర్చకులు తులసి వెంకటరమణా చార్యులు,యాజ్ఞిక స్వామి,మంగళ గిరి యాదగిరి చార్యులు,కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ఆలయ క్లర్క్ సండ్ర సుధాకర్,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్,సంతోష్ ముదిరాజ్,ధర్మ కర్తలు సునీల్ రెడ్డి,గణేష్,ఆలాపన,వేద పండితులు స్వామి,భక్తులు సూర్య కుమారి,దేవి,సునీత,రేఖ,భాను, అనూష,బాలు,వరద రాజు,గిరీష్, కళ్యాణి,వరద రాజు తదితరులు
