ఆప్కారి వారి తనిఖీలు రాజంపేట్ కల్లు దుకాణాలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 9
మండల కేంద్రంలోని కల్లు దుకాణం లోని  కల్లులో జెర్రీ వచ్చిందని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడం వల్ల దోమకొండ ఆప్కారి  సిఐ పోతిరెడ్డి.   కల్లు దుకాణంలో కల్లు షాంపిలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించడం జరిగింది.
 అనంతరం రాజంపేట్ లో ఉన్న లక్ష్మీ వైన్స్ షాపులో రికార్డులు తనిఖీలు చేశారు. ఆయన వెంట సిబ్బంది జీవన్, శ్రీనివాస్ వచ్చారు.