ఆరెకటిక సంఘం బోనాల సంబరాలు

 

జహీరాబాద్ :జులై 17 (జనంసాక్షి)
పట్టణంలో బోనాల సంబరాలు అంబరింటినయి ఆర్య నగర్ లో
ఆరెకటిక సంఘం ఆధారంలో బోనాల మరియు పోతురాజులు ఊరేగింపుతో గడి ఊరడమ్మ దేవాలయం అమ్మవారికి బోనాలు సమకూర్చారు పట్టణంలో బోనాల సందడి కనిపించింది భక్తులు అమ్మవారిని ముడుపులు నైవేద్యాలతో మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాణిక్ రావు, డిసిసి చైర్మన్ శివకుమార్, మహమ్మద్ తనివిర్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మరియు ఉద్యమకారుడైన ఢిల్లీ వసంత్, జగన్నాథ్, శివప్రసాద్ , శ్రీనివాస్, గోడ్కె వంశీ , విశాల్ , స్టీఫెన్ మరియు ఓబీసీ మహిళా అ ధ్యక్షురాలు విజయలక్ష్మి సంఘం నాయకులు గౌరవ ప్రధాన అధ్యక్షులు గోడ్కె మహేందర్, అధ్యక్షులు మొగలాజి, ఉపాధ్యక్షులు అశోక్ , నర్సింలు చంద్రశేఖర్ ,హరి ఓం, తులసి దాస్, కృష్ణ, ప్రకాష్ రాజు ,ఆనంద్ ,చౌదరి సత్యనారాయణ. యువజన సంఘం నాయకులు
అధ్యక్షులుగా నరేష్, ఉపఅధ్యక్షులు సంతోష్, శివ , జగదీష్ , ఆకాష్ సూర్య వంశీ, రాజేష్, విజయ్ కుమార్ ,జగదీష్ సందీప్ , మహిళా సంఘం నాగమణి, అనురాధ ,లక్ష్మి, సోనీ బాయ్ , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు