ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా దీపావళి సంబరాలు

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22
రాజంపేట్ మండలంలోని ఆరేపల్లి ప్రాథమి కొన్నంత పాఠశాలలో శనివారం దీపావళి సంబరాలను పాఠశాల ఆవరణలో విద్యార్థులు దీపాలను వెలిగించి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానో ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఉపాధ్యాయురలు అనురాధ రమేష్ రేఖ విద్య వాలంటీర్లు మాధురి శ్యామ్ రావు లక్ష్మి భాగ్య అశ్విని సంజీవ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు