ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలి : సిన్హా
ఢిల్లీ : భాజపా అధ్యక్ష పదవికి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. గడ్కరీ దోషా, నిర్దోషా అన్నది ప్రశ్న కాదని, ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు.